Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ను ఓవర్ గ్లామరస్ గా చూపించడంతో పాటు, లిప్ లాక్ సన్నివేశాలపై సౌత్ టు నార్త్.. డైరెక్టర్ బుచ్చిబాబుని టార్గెట్ చేశారు. సౌత్ ఆడియన్స్ చేశారంటే ఓకే కానీ, హీరోయిన్స్ ను ఇంతకంటే వల్గర్ గా చూపించే నార్త్ క్రిటిక్స్, పనిగట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మన నెటిజన్లు ఊరుకుంటారా? ఇచ్చి పడేస్తున్నారు! ‘పెద్ది’ సినిమా బాగుందని టాక్ వచ్చినా, జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్, లిప్ లాక్ సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి కమర్షియల్ సినిమాలో జాన్వీ ఎక్స్పోజింగ్ జీర్ణించుకోలేని కొంతమంది తమ అభిప్రాయాన్ని చెప్పగా.. డైరెక్టర్ బుచ్చిబాబు సైతం స్పందించి, తనదైన వివరణ ఇచ్చాడు. ఏ మహిళా పాత్రను వస్తువుగా చూపించడం, అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదని క్లారిటీ ఇస్తూ క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకర సన్నివేశాలకు కత్తెర్లు వేశారు కూడా.
సౌత్ డైరెక్టర్స్ ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని పనిగట్టుకొని కూర్చున్న నార్త్ క్రిటిక్స్ మాత్రం.. ‘సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్, డిస్గస్టింగ్, అబ్జెక్షనబుల్’ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు. హీరోయిన్స్ బాడీ పార్ట్స్ ను సౌత్ డైరెక్టర్స్ ఓవర్ గా చూపిస్తారని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. మన డైరెక్టర్స్ ని మనమే తిట్టాలి.. పక్కనోడు తిడితే సౌత్ ఆడియన్స్ హర్ట్ అవ్వరా? వెంటనే ఇచ్చి పడేస్తున్నారు. హై జవానీతో ‘ఇష్క్ హోనా హై’లో మృణాల్ అండ్ పూజా హెగ్డే గ్లామర్ ఫోటోలతో పాటు.. దీపికా పదుకొణె బికినీ పిక్స్, ఇంకొంతమంది ఎక్స్పోజింగ్ పిక్స్ షేర్ చేసి, “ఇదేంటి మరి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. అక్కడి భామలు స్కిన్ షో చేస్తే ‘హాట్, కెవ్వు కేక’ అంటూ సొల్లు మాటలు చెబుతూ, సౌత్ లో కాస్త గ్లామర్ షో చేయగానే బూతులు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!