రామ్ చరణ్ భారీ మొత్తం గెలుచుకున్నాడనగానే ఈ స్టార్ హీరోకు ఏదో లాటరీ తగిలిందేమోనని ఊహించుకోకండి. అలాంటిదేమీ లేదు! పైగా చెర్రీకి లాటరీ టిక్కట్లు కొనే అలవాటు కూడా ఉండి ఉండదు. విషయం ఏమిటంటే… ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ఆగస్ట్ 15 నుండి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యాతగా ప్రసారం చేయబోతోంది. అందులో మొదటి ఎపిసోడ్ లో మెగా పపర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు. సో……