పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహూ, రాధే శ్యామ్ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది యువి క్రియేషన్స్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాని కూడా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న యువి క్రియేషన్స్ ప్రభాస్ కి హోమ్ బ్యానర్ లాంటిది. ప్రమోద్, విక్రమ్ కలిసి స్టార్ట్ చేసిన ఈ బ్యానర్ నుంచి భారీ బడ్జట్ సినిమాలు వస్తుంటాయి. చిన్న సినిమాలని, యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడానికి ఇతర బ్యానర్ తో కలిసి సినిమాలని…