యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్.. ఇవి సరిపోవడం లేదు మెగా, నందమూరి అభిమానులకి. ఈ ఇరు హీరోల అభిమానులు ఇప్పుడో ట్యాగ్ కోసం సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. ‘మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ ఒకటే ట్వీట్లు వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #ManofMasses అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్ కోసం ఒకరిని ఒకరు దూషించుకుంటూ, బూతులతో…