మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ నెలకొంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఇటీవలే మళ్లీ ధృవీకరించినట్లుగా, మార్చి 27, 2026న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న…
Ram Charan Signed Raj kumar Hirani Next Film: వినయ విధేయ రామ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ఎంచుకుంటున్న కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా…