మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చరణ్ లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నాడు. ఇక టాపిక్‌లోకి వెళితే… కేరళను రామ్ చరణ్ మేనియా పట్టుకుంది. నిన్న కేరళలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది చాలా…