Peddi : మెగా పవర్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. కానీ అనుకున్న రేంజ్ లో సాంగ్ లేదనే కామెంట్లు వస్తున్నాయి. అసలే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో.. పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి అందరూ రంగస్థలం రేంజ్ సాంగ్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. పైగా బుచ్చిబాబు తీసిన ఉప్పెన సాంగ్స్ ఓ రేంజ్ లో ఊపేశాయి. సాంగ్స్ మీద పట్టున్న బుచ్చిబాబు మెలోడీ కింగ్ రెహమాన్ తో…
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు కలిసి సాంగ్ గురించి చర్చిస్తున్న ఫొటోను రిలీజ్ చేశారు. చికిరి…
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’. ఈ మూవీ మీద సినీప్రియుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ విజువల్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్‌చరణ్ మాస్ లుక్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. Also Read : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ సంస్థపై కాస్టింగ్ కౌచ్…
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా మరణించిన ఇద్దరు రామ్ చరణ్ అభిమానుల కుటుంబాలను ఇతర అభిమానులు కలిసి వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అభిమానులు – అరవపల్లి మణికంఠ (23), తోకాడ చరణ్ (22) – రాజమహేంద్రవరం లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కాకినాడ గైగోలుపాడు ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటనతో రామ్ చరణ్…
Ram Charan fans Follwed his car: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక షూటింగ్ లో రామ్ చరణ్ తేజ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు షూటింగ్ ముగించుకుని వస్తున్న రాంచరణ్ కారును వెంబడించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం వెంబడించిన…