లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక విషయాన్ని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా తన రైటింగ్ ని నమ్మి సినిమా చేసిన బుచ్చిబాబు, ఆశించిన రేంజ్ హిట్ కన్నా ఎక్కువ…