“ఆర్ఆర్ఆర్” మెగా ఈవెంట్ కోసం రామ్ చరణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముంబై చేరుకున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్స్ లో చరణ్ లెదర్ జాకెట్ తో, సన్ గ్లాసెస్ ధరించి ఉబెర్ కూల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మెగా ప్రమోషనల్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ దాదాపు 9 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు…