టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసులో ఈడీ సినీ రంగానికి చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఈ రోజు నటి చార్మి ఈడీ విచారణకు హాజరైంది. కాగా, సెప్టెంబర్ 6న రకుల్‌ప్రీత్ సింగ్ హాజరు కావాల్సివుండగా.. ఆమె…
బాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కొక్కరుగా టాప్ గేర్ లోకి వస్తున్నారు. అందరూ సెట్స్ మీదకి దూకేస్తున్నారు. సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల నెలల తరబడి ఇంట్లోనే ఉండిపోయిన బిజీ హీరోలు ఇప్పుడు డబుల్ జోష్ తో బరిలోకి దిగుతున్నారు. అజయ్ దేవగణ్ కూడా ఒకేసారి రెండు సినిమాలపై దృష్టి పెట్టబోతున్నాడు… Read Also: చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ కి పర్మీషన్ ఇవ్వటంతో…