రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. తెలుగులో పదేళ్ల పాటు రాణించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతుంది. బాలివుడ్ లో వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.. సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆఫర్లని దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఓ రౌండ్ టాలీవుడ్‌ని ఊపేసిన ఈ భామ ఇప్పుడు…
Kamal Movie Crazy Update: విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు-2 సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Allu Sneha Arjun: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. బన్నీకి తగ్గట్లు స్నేహ కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. ఆమెకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
Runway 34 యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రానికి గతంలో ‘మేడే’ అని పేరు పెట్టారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మూవీ పేరు Runway 34 అని మార్చారు. ఇందులో అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ దేవగన్ ‘పైలట్’ పాత్రలో నటించారు. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘రన్‌వే 34’ని కుమార్ మంగత్ పాఠక్, విక్రాంత్ శర్మ, సందీప్ హరీష్ కెవ్లానీ,…
దిగ్గజ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 52 ఏళ్ళ వయసులోనే ఆయనను కోల్పోవడం పట్ల క్రికెట్ ప్రపంచంతో పాటు సెలెబ్రిటీలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 1999 ప్రపంచ కప్‌ను గెలవడంలో భాగమయ్యాడు. షేన్ వార్న్ గొప్ప లెగ్ స్పిన్నర్‌లలో ఒకరు. ఆయన క్రికెట్ కెరీర్ లో 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డును శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అధిగమించాడు. షేన్ వార్న్…
(అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు) నాజుకు షోకులతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే అందం, చందం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం. రకుల్ నవ్వు, చూపు, రూపు, నడక, నడత అన్నీ ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. అందువల్లే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలంటే కుర్రాళ్ళకు ఎంతో మోజు. తెలుగు చిత్రాలతోనే రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ డమ్ లభించింది. న్యూ ఢిల్లీలో 1990 అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ ఓ పంజాబీ కుటుంబంలో…
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ “కొండపోలం”. ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తుండగా… వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు కొండ పొలం ఆడియో రిలీజ్ జరిగింది. ఇందులో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే కొండ పోలం సినిమా ఉండేది కాదు అని అన్నారు. భారీ బడ్జెట్ తో ఆయనతో సినిమా చేస్తున్న సమయంలో…
ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో ‘కొండ పొలం’ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ‘కొండ పొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇక కొండపొలం ట్రైలర్, ఓబులమ్మ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..’ అంటూ సాగే మరో పాటను విడుదల…