Rakul Preet : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. చాలా విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఘాటు కామెంట్లు చేసింది. తనలోని అంసతృప్తిని మొత్తం బయట పెట్టేసింది. దేశంలో పనికి మాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ రియాక్ట్ అయింది. సినిమా సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాసేవారు.. సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేసే వారంతా తన దృష్టిలో పనికిమాలిన వాళ్లే అంటూ సీరియస్…