వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ని పలకరించింది రకుల్ ప్రీత్ సింగ్. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ పంజాబీ బ్యూటీ కొంతకాలం క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో రిలేషన్ లో ఉన్నట్లు రకుల్ అఫీషియల్ గా చెప్పేసింది. ఎప్పుడైతే రకుల్ అనౌన్స్ చేసిందో అప్పటినుంచి, ఊ అంటే చాలు రాకుల్-భగ్నాని కలిసి కనిపిస్తే చాలు త్వరలో పెళ్లి,…