బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు”. 2019లో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటితో రెండేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా “రాక్షసుడు-2” సినిమా నుంచి కొత్త అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గా నిర్మాత కోనేరు సత్యనారాయణ డైరెక్టర్ రమేష్ వర్మతోనే “రాక్షసుడు”కు సీక్వెల్ గా “రాక్షసుడు 2″ని రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు. మొదటి చిత్రం కంటే సీక్వెల్ లో…