న భారతీయులు ‘టీ’కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కొందరైతే భోజనం లేకపోయినా ఉండగలరేమో గానీ, టీ లేకుండా ఉండలేరు. అందుకే, దేశంలో గల్లీకో టీ స్టాల్ ఉంటుంది. ఇంత డిమాండ్ ఉన్నప్పుడు, ఇందులోనూ ప్రత్యేకతలు కావాలని కోరుకుంటారు కదా! ఈ నేపథ్యంలోనే అసోంలో పభోజన్ గోల్డ్ టీని సిద్ధం చేశారు. ఇదొక ఆర్గానిన్ తేయాకు. అత్యంత అరుదైన రకం. అసోంలోని గోలాఘాట్ జిల్లాలో దీన్ని మొదటిసారి ఒక కిలో మాత్రమే పండించారు. ఆ…