తమిళ స్టార్ హీరో సూర్య బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘కర్ణ’ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.మహా భారతంలోని కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం �