అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయిలు కంపాటి దర్శకత్వంలో, డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, వేణు ఊడుగుల – రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీ అయిన ప్రేక్షకులు ఆదరిస్తారు అని ‘రాజు వెడ్స్ రాంబాయి’ నిరూపించింది. అయితే ఈ మూవీలో…
అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ నవంబర్ 21న రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం స్వయంగా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్ మంచి అంచనాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో సాయిలు చేసిన కామెంట్స్ మాత్రం టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారాయి. Also Read : kaantha OTT : దుల్కర్–రానా నటించిన…