శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే శర్వా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేక పోయింది. దాంతో రాబోయే ‘ఒకే ఒక జీవితం’ సినిమా పై ఆశలు పెట్టుకన్నాడు శర్వానంద్. ఇదిలా ఉంటే శర్వానంద్ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు విన
టాలీవుడ్ విభిన్నతకు ప్రాధాన్యతనిచ్చే యువ నటులలో శర్వానంద్ ఒకరు. ఆయన కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ, విభిన్నమైన కథనాలను ఎంచుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అయిన “మహా సముద్ర�