Home
Rajinikanth
Rajinikanth News
-
Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
Thalaivar 173: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తలైవర్ 173’ (Thalaivar 173). తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్.. ఒక అదిరిపోయే వార్తను రివీల్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా టైటిల్ను రేపు (బుధవారం) ఉదయం 10:00 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించింది. “One Name, Forever a Celebration” అనే… -
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
2027 సంక్రాంతి రేసులోకి ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ కర్చీఫ్ వేసిన వాళ్లు జారుకుంటున్నారు. ఎంతమంది డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మనవాళ్లకే ప్లేస్ లేదు, థియేటర్స్ దొరకవు అనుకుంటే తమిళ స్టార్స్ ‘మేము సైతం’ అంటూ వచ్చేస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ కర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ అరడజను సినిమాలు పోటీపడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తుంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి మూడు,… -
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్బస్టర్ ‘జైలర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్టెప్పులేసిన “కావాలయ్యా” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ హుక్ స్టెప్పై రీల్స్ చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేశారు. అయితే, తాజాగా ఈ చార్ట్బస్టర్ సాంగ్పై తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ పాటలో తన పెర్ఫామెన్స్ పట్ల తను… -
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
Rajini – Kamal Movie Update: సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో డ్రీమ్ కాంబినేషన్లు తెరమీదకు వచ్చాయి. అలాంటి కాంబినేషన్లు వస్తే అభిమానులు మాత్రం కేరింతలు కొడుతుంటారు. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం కలగానే మిగిలిపోయాయి. అలాంటి జాబితాలో ఎప్పుడూ ఉండే కాంబో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ పేర్లు. దశాబ్దాలుగా తమిళ సినీ పరిశ్రమను శాసించిన ఈ ఇద్దరు దిగ్గజాలు మరోసారి ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ… -
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్స్ తడబడుతున్న వేళ, భారీ బూస్టర్ ఇచ్చాడు సూర్య. ‘కరుపు’తో అప్కమింగ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఊపిరిపోసాడు. ‘జననాయగన్’ థియేటర్స్లో వస్తుందో రాదో అన్న డైలమా ఇంకా కంటిన్యూ అవుతోంది. 2024లో ‘వేట్టయాన్’, ‘ఇండియన్ 2’, ‘కంగువ’ లాంటి డిజాస్టర్స్తో భారీగా దెబ్బతింది కోలీవుడ్. 2025లో రజినీకాంత్, కమలహాసన్, సూర్య ఆ పుండును మాన్పుతారేమో అనుకుంటే పెద్దది చేశారు. 2026లో సూర్య తన ఫ్లాప్ లెక్కలు ‘కరుపు’తో తీర్చేశాడు. ఇక 300… -
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
K Annamalai: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా దూకుడుగా వ్యవహరించిన కే. అన్నామలై ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, రాబోయే రోజుల్లో ఒక సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్పు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసేలా కనిపిస్తోంది. తమిళనాడుకు సంబంధించి పార్టీ కేంద్ర నాయకత్వంతో ఉన్న రాజకీయ వ్యూహాత్మక… -
Lokesh Kanagaraj : ఇదేందయ్యా లోకేషూ.. ఇంకెప్పుడు?
‘కూలీ’ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఏంటంటే పెద్ద లిస్టే ఉంది. కానీ, వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బన్నీతో సినిమా ప్రకటించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ను స్టార్ ని చేసిన ‘ఖైదీ’ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్తో తీయాల్సిన ‘విక్రమ్ 2’ బ్యాలెన్స్ ఉంది. ఇక లైన్లో ‘లియో 2’ ఉన్నా.. విజయ్ యాక్టింగ్కి గుడ్ బై చెప్పేశాడు. ఇన్ని… -
Jailer 2 : ‘జైలర్ 2’ క్యామియో రోల్ను రిజెక్ట్ చేస్తున్న స్టార్స్..
సూపర్స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన తెలిసిందే. ‘జైలర్ 1’ విజయంలో మోహన్లాల్, శివరాజ్కుమార్ వంటి స్టార్ హీరోల క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ సీక్వెల్లో కూడా ఆ ఇద్దరి పాత్రలను కొనసాగిస్తూనే అంతకు మించిన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్రను నెల్సన్… -
Kollywood: నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?
ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో నువ్వా-నేనా అన్న స్థాయిలో పోటీ పడిన ఇద్దరు లెజెండ్స్ రజినీకాంత్ అండ్ కమల్ హాసన్. వీళ్ళ తర్వాత అదే రేంజ్ మాస్ క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేయడంతో, తమిళ సినీ పరిశ్రమలో మళ్ళీ ‘సూపర్ స్టార్’ చర్చ హాట్ టాపిక్ అవుతోంది. మరి, తమిళ సినిమాను వచ్చే దశాబ్దం ఏలబోయే నెక్స్ట్ స్టార్ ఎవరు? రజినీకాంత్ : రజినీకాంత్ కెరీర్లో ‘బాషా’ ఒక టర్నింగ్… -
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమా లెజెండ్స్ సూపర్స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారనే వార్త ‘KHxRK’ అనౌన్స్మెంట్ గ్లింప్స్తోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలకమైన పాత్ర కోసం త్రిషను సంప్రదించగా, ఆమెకు ఏకంగా రూ. 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ మెగా ప్రాజెక్ట్కు నో చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.…
తాజావార్తలు
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
-
IND vs NZ 1st Test: భారత్తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..