Home
Rajinikanth
Rajinikanth News
-
Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన
సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ చిత్రాల్లో సీనియర్ బ్యూటీలను రిపీట్ చేస్తున్నారు. నరసింహాలో నీలాంబరిగా తనతో పోటీపడి నటించిన రమ్యకృష్ణతో మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ ఈ జోడీ సాధ్యమా అనుకున్న టైంలో సుసాధ్యమే అని ఫ్రూవ్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్‌లో భార్యా భర్తలుగా నటించారు ఈ పెయిర్. నెక్ట్స్ జైలర్2లోనూ ఈ పెయిర్ కంటిన్యూ కాబోతుంది. Also Read : Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా… -
Tamil Politics: ఎన్డీయే- విజయ్ పొత్తు లేనట్లే.. కారణం రజనీకాంత్…
Tamil Politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈసారి తమిళనాట త్రిముఖ పోరు నెలకొంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ప్రత్యక్ష పోటీ ఉండేది. అయితే, ఈ సారి సినీ నటుడు విజయ్ తన టీవీకే పార్టీలో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కు తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఇతర పార్టీలను కూడా కలవరపెడుతున్నాయి. మరోవైపు విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. విజయ్ను ఎన్డీయేలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌కు డిప్యూటీ… -
Rajinikanth Fans: రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే విజయ్‌కి ఓట్లు పడకుండా చేస్తాం!
‘సూపర్ స్టార్’ రజనీకాంత్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, సామాజిక వివాదానికి దారి తీసాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రజనీకాంత్‌ను గౌరవిస్తారని, ఆయన రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. టీవీకే పార్టీ రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. రజినీకాంత్ వ్యక్తిత్వం గురించి బహిరంగంగా… -
Tamil Nadu: “రజనీకాంత్‌ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..
Tamil Nadu: తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసేందుక రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే, తమిళనాడులో మాత్రం ఓ విషయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. సినీ నటుడు విజయ్ కు చెందిన తమిళగా వెట్రి కజగం (TVK) సీనియర్ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచించినప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఆయన్ను… -
VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
VFX vs AI: ప్రస్తుత కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు నిజామా? లేక VFX ఆ? లేక ఏఐ ఆ? అని తెలుసుకొనేందుకు చాలా కష్టమైంది. ఎందుకంటే తెచ్మోలోజి ఆ రేంజ్ లో పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం మేకర్స్‌కు ఎంత ప్లస్ అయ్యిందో.. ఇప్పుడు అంతే తలనొప్పిగా మారుతోంది. ఒకప్పుడు తెరపై విజువల్స్ అదిరిపోతే “VFX బాగా చేశారు” అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. Adulterated Milk: కల్తీ పాల… -
KH x RK Reunion: ఇంతకీ ఎవరు హీరో?.. రజనీ-కమల్ స్పెషల్ వీడియో అదిరిందిగా!
Rajinikanth and Kamal Haasan Reunion Movie: యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు ‘సూపర్ స్టార్’ రజనీకాంత్, ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 1979లో విడుదలైన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్… -
Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్
సినిమా ప్రపంచంలో రజనీకాంత్ ఒక లెజెండ్. అయితే ఆయన వెలుగు వెనుక ఉన్న చీకటి రోజులు, పడ్డ కష్టాల గురించి ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు. తాజాగా నటి రాధికా శరత్‌కుమార్, రజనీకాంత్‌తో తనకున్న ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.రాధికా మాట్లాడూతూ ‘ఒక రాత్రి రజనీకాంత్ నేను తన బైక్ మీద చెన్నై నగరం అంతా తిరుగుతూ ఉన్నాం. అపుడు రజనీకాంత్ తన సినీ ప్రయాణంలో ముందు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. “నేను ఇక్కడే పడుకునేవాడిని,… -
Rajinikanth: రజనీ చిత్ర నిర్మాతకు హైకోర్టు షాక్.. రూ.2.5 కోట్లు కట్టాల్సిందే, లేదంటే జైలుకే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో పదేళ్ల క్రితం వచ్చిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా అంతా చూసే ఉంటారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత మురళీ మనోహర్‌కు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. పాత బకాయిలకు సంబంధించి ‘యాడ్ బ్యూరో’ సంస్థకు నాలుగు వారాల్లోగా రూ.2.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఇచ్చిన గడువులోపు ఈ నగదు చెల్లించకపోతే, ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తన… -
RK x KH : రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే
తమిళ చిత్ర పరిశ్రమలో మరోక సంచలనానికి సర్వం సిద్ధం అవుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను తెరెకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్‌స్టార్స్ అయిన రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాకు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ కథ రెడీ ఇద్దరి సూపర్ స్టార్స్ కు వినిపించగా అందుకు వారిరిరువురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు… -
Rajinikanth: 5 రూపాయల పరోటా వెనుక సూపర్ స్టార్ కథ.. అభిమాని చేసిన పనికి రజినీ ఫిదా!
సినిమా హీరోలను దేవుళ్లలా ఆరాధించడంలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మించిన వారు ఉండరు. అయితే ఈ రోజుల్లో అభిమానం అంటే సోషల్ మీడియాలో ఇతర హీరోలపై విషం చిమ్మడం, ఫ్యాన్ వార్స్ చేసుకోవడమే పనిగా మారిపోయింది. కానీ, పాత తరం అభిమానులు మాత్రం తాము ఆరాధించే హీరో పేరు మీద సమాజానికి మేలు చేసే పనులు చేస్తూ, తమ హీరో కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒక అరుదైన అభిమాని కథే ఇప్పుడు సోషల్ మీడియాలో…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!