Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇందులో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 14న వస్తున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ.. లోకేష్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఇన్నేళ్లకు తీరింది. అతని…