ప్రస్తుతం ఇండియాలో తలైవర్ రజినీకాంత్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. రజినీ ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్’ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా రిసీవ్ చేసుకోని కొంతమంది రజినీని సపోర్ట్ చేస్తు
ప్రస్తుతం ఇండియాలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్, సూర్య, కార్తి, ఫాహాద్ ఫజిల్, విజయ్ సేతుపతి ఎంటర్ అయ్యారు. దళపతి విజయ్ ని కూడా తన LCUలోకి తెస్తూ లియో చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ గా లోకేష్