భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా రజనీకాంత్, అక్షయ్‌కుమార్ నటించిన ‘2.0’ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అదొక్కటే కాదు. పలు భారీ బడ్జెట్, హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘రామ్ సేతు’తో హిందీ పరిశ్రమలోకి లైకా ప్రొడక్షన్స్ ప్రవేశిస్తోంది. అలానే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్ సిద్ధమైంది. రజనీకాంత్…