Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కూలీ. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశాడు. ఆగస్టు 14న రాబోతున్న ఈ మూవీ గురించి భారీ అప్డేట్ వచ్చేసింది. మొన్న లోకేష్ మాట్లాడుతూ.. ఈ మూవీకి ట్రైలర్ ఏమీ ఉండదని.. డైరెక్ట్ రిలీజ్ చేస్తామన్నాడు. కానీ సడెన్ గా ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్…
Nagavamsi : విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ సినిమాపై సితార సంస్థ సైలెంట్ అవుతోందా అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని నిర్మించింది సితార సంస్థ నాగవంశీ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుంది కూడా నాగవంశీనే. వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి…
చెన్నై విమానాశ్రయంలో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ఓ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ఆగ్రహానికి గురయ్యారు. రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్తున్న రజనీ.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను ఉద్దేశిస్తూ.. ఓ రిపోర్టర్ మహిళల భద్రతపై ప్రశ్నించారు. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ముందే…