సూపర్‌స్టార్ రజనీకాంత్ రెంజ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, మొదటి రోజే మైండ్-బ్లోయింగ్ కలెక్షన్స్ సాధించి రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు రెండో రోజుకీ అదే రేంజ్‌లో రాంపేజ్ కొనసాగిస్తూ ఫ్యాన్స్‌ను పండగ మూడ్‌లోకి తీసుకెళ్లింది.. తాజాగా బుక్ మై షో నుంచి వచ్చిన అప్‌డేట్ ప్రకారం, గత 24 గంటల్లోనే 5,72,870…