సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డేని అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 12న పండగ చేసుకునే ఫ్యాన్స్ కి తలైవర్ 170 సినిమా నుంచి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. ఈరోజు ఈవెనింగ్ తలైవర్ 170 మూవీ నుంచి రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ వీడియో బయటకి రానుంది. ఈ అప్డేట్ ని తలైవర్ 170 మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. లైకా ప్రొడక్షన్స్…