తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన మూవీ లాల్ సలామ్. ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.ఈ మూవీకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్డ్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లాల్ సలామ్ మూవీ తమిళంలో పది కోట్లలోపే…