అభం శుభం తెలియని చిన్నారిపై దారుణ దూరాఘతానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని DAV స్కూల్ ఘటన లో బాధిత చిన్నారి బాలిక తల్లిదండ్రులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో కలిశారు.