కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కే Ramp’ సినిమా, దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కిరణ్ అబ్బవరంకి మరో హిట్ అందించింది. గట్టిగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 15వ తేదీ, అంటే వచ్చే శనివారం నాడు, ఆహాలో స్ట్రీమింగ్కి రెడీ అవ్వనుంది. ఈ మేరకు ఆహా ద్వారానే అధికారిక ప్రకటన…
టాలీవుడ్‌లో ‘లక్కీ చార్మ్’గా పేరు తెచ్చుకున్న సంయుక్త, తొలిసారిగా ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నటిస్తున్నారు. చింతకాయల రవి ఫేమ్ యోగేష్ కెఎమ్‌సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ది బ్లాక్ గోల్డ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, మాగంటి పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సింధు మాగంటి సహ-నిర్మాతగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు స్వయంగా సంయుక్త సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. Also Read :Chiranjeevi…