నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి! కామెడీ చిత్రాల హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారినా, రాజేంద్రుడి వినోదపు జల్లుకు ఫుల్ స్టాప్ పడలేదు. దానికి తాజా ఉదాహరణ ఆ మధ్య వచ్చిన ‘గాలి సంపత్’ చిత్రం. అందులోనూ ఒక కంట పన్నీరు మరో కంట కన్నీరు ఒలికించారు రాజేంద్ర ప్రసాద్. జూలై 19 నటకిరీటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు…
యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్…
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమలో అనేకానేక భిన్నమైన పాత్రలు చేస్తూ వస్తున్నారు. కథానాయకుడిగా అవకాశం రావాలే కానీ ఇప్పటికీ సై అంటున్నారు. అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘క్లైమాక్స్’. దాదాపు పదేళ్ళ క్రితం దర్శకుడు భవానీ శంకర్… రాజేంద్ర ప్రసాద్ తో ‘డ్రీమ్’ మూవీని తెరకెక్కించాడు. ఆ చిత్రానికి అంతర్జాతీయంగా పలు అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఆ దర్శకుడే మరోసారి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ‘క్లైమాక్స్’ మూవీని తెరకెక్కించాడు. కరుణాకర్…