Rajeev Kanakala: టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒక్కరైనా రాజీవ్ కనకాల తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు చీఫ్ గెస్ట్‌గా అల్లు అరవింద్, అలాగే విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేదికగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన వేడుకలో భాగమవ్వడం నాకు గర్వకారణం. నా టీమ్ మెంబర్స్‌కి హృదయపూర్వక అభినందనలని తెలిపారు. ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన…