అది కాలేజ్ ఫంక్షన్ అయినా సరే, పార్టీ మీటింగ్స్ అయినా సరే మల్లా రెడ్డి పాల్గొన్నారంటే ఆ కిక్కే వేరు. కిర్రాక్ స్టెప్పులు వేస్తూ కార్తకర్తల్లో జోష్ నింపుతుంటారు. మల్లారెడ్డి మాస్ స్టెప్పులతో అతరిస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మరోసారి స్టెప్పులేశారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. Also Read:Vajra Super…
Boianapalli Vinod Kumar: హనుమకొండలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభ కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా మారుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా…