బాలీవుడ్‌లో ఏడాదికి మినిమం రెండు మూడు సినిమాలను దింపేసే హీరో అజయ్ దేవగన్. కానీ రీసెంట్లీ ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడుతున్నాయి. సైతాన్ తర్వాత చేసిన మైదాన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టే నిండలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఔరో మె కహా ధమ్ థా’ సినిమా వచ్చినట్లు వెళ్లినట్లు కూడా తెలియదు. భారీ కాస్టింగ్ అండ్ బడ్జెట్ తో తెరకెక్కించిన సింగం ఎగైన్ ఓకే అనిపించుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్…