ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకులోని పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే.. ఓ పాఠశాలలో విద్యార్థులతో.. వంట పాత్రలను తోమిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: HDFC Bank Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సర్వీసులు రద్ధు..! పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్…