ఐపీఎల్‌లో బెంగళూరు జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు… ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. బెంగళూరు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన రాజస్థాన్… 8 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఆ టీమ్ ప్లే ఆఫ్ చేరాలంటే… టోర్నీలో మిగిలిన నా�