IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్పూర్తయింది. ఈ మ్యాచులో 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 175 పరుగులు సాధించింది. తన ప్రత్యర్థి చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.