ఒకప్పుడు బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. తన కోస్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంటే ఒకప్పటి ఈ స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతిబాబులా స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్టవుదామని ఓ ట్రైలేస్తే…