ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఇందులో మాళవిక మోహనన్, అలాగే మరో కథానాయికగా నిధి అగర్వాల్ చేస్తున్నారు. అయితే ఇందులో మాళవిక సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం తన ఫాలోవర్లతో టచ్‌లో అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో మాళవిక ముచ్చటించింది. ఈ క్రమంలో మాళవిక తన కో స్టార్ అయిన ప్రభాస్ గురించి స్పందించింది. ఓ…
Raja Saab Poster: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ జోనర్ చిత్రం ప్రేక్షకులను వినోదంతో పాటు కొత్త అనుభవం అందించనుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా.. ‘రాజాసాబ్’ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను…