Home
Rajamouli
Rajamouli News
-
“ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్” క్లాష్… రాజమౌళి ఏమన్నాడంటే ?
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ముందు వరుసలో ఉన్నాయి. రాబోయే సంక్రాంతి పండుగ సీజన్ లో రెండు సినిమాలూ క్లాష్ కాబోతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జనవరి 7న థియేటర్లలోకి రానుంది. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డేల “రాధే శ్యామ్” చిత్రం జనవరి 14న బిగ్ స్క్రీన్ల పైకి రానుంది. దేశవ్యాప్తంగా అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా గురించి… -
ప్రభాస్ తో సినిమాపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒక కాలేజ్ ఈవెంట్ లో ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చారు. Read Also : మా ఇద్దరివీ విభిన్నదారులు… పవన్ తో సినిమాపై రాజమౌళి కామెంట్స్ ఓ… -
మా ఇద్దరివీ విభిన్నదారులు… పవన్ తో సినిమాపై రాజమౌళి కామెంట్స్
దిగ్గజ దర్శకుడు రాజమౌళి వరుసగా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాలీవుడ్ పరిధి మరింతగా విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు రాజమౌళి, కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన రాజమౌళి పవన్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా… -
“ఆర్ఆర్ఆర్” బిగ్ అప్డేట్… గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటకు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు పీవీఆర్ థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నిన్న ముంబైలో… -
మల్టీప్లెక్స్ దిగ్గజంతో కలిసి “ఆర్ఆర్ఆర్” అదిరే ప్లాన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తున్నాయి. తన సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్”ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నారు… -
ముంబైలో “ఆర్ఆర్ఆర్” స్పెషల్ ఈవెంట్… గ్లింప్స్ రిలీజ్ ?
అగ్ర చిత్రనిర్మాత రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా ప్రమోషన్లను తాజాగా స్టార్ట్ చేశారు రాజమౌళి. చిత్ర బృందం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లలో భాగంగా ముంబై నుండి న్యూఢిల్లీ వరకు అనేక నగరాలను సందర్శించాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో స్పెషల్ ఈవెంట్ లు ప్లాన్ చేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈరోజు ముంబైలో “ఆర్ఆర్ఆర్” మూవీ బిగ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు రాజమౌళి అండ్ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ హాజరుకానుంది. ముంబై… -
“రొమాంటిక్” ప్రీమియర్ టాక్… ఎలా ఉందంటే ?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరిని రొమాంటిక్‌తో రీలాంచ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో నిన్న రాత్రి దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సెలెబ్రిటీల కోసం ప్రత్యేక ప్రీమియర్‌ను వేశారు. ఈ సినిమా ప్రీమియర్ కు టాలీవుడ్ అగ్ర దర్శకులందరూ హాజరయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, గోపీచంద్… -
“ఆర్ఆర్ఆర్” నుంచి కనీవినీ ఎరుగని సర్ప్రైజ్… గెట్ రెడీ !
టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. దేశం మొత్తం ఆతృతగా ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తోంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు, అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించనున్నారు అంటూ వార్తలు… -
మరోసారి రాజమౌళి, ప్రభాస్ కలయికలో సినిమా
ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. ప్రభాస్ కి ఈ రేంజ్ ఇమేజ్ రావటానికి ప్రధాన కారకుడు రాజమౌళి. ‘ఛత్రపతి’తో సూపర్ హిట్ ఇవ్వడమే కాదు ‘బాహుబలి’ సీరీస్ తో ప్రభాస్ ని ప్యాన్ ఇండియా స్టార్ గా మర్చాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నవన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రాలే. ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. వీరి కలయికలో సినిమా అంటే హాట్ కేక్ అవుతుందనటంలో ఎలాంటి… -
“ఆర్ఆర్ఆర్” కోసం రాజమౌళి అదిరిపోయే ప్లాన్… దుబాయ్ లో ఈవెంట్
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోగా కల్పిత కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలను ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషిస్తున్నారు. ఇక ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో రాజమౌళిది ప్రత్యేకమైన శైలి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం రాజమౌళి దుబాయ్‌లో “ఆర్ఆర్ఆర్”…
తాజావార్తలు
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
-
Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్లో చోటు..!
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!