RRR: రామరాజు- భీమ్ ల స్నేహా గీతం ‘దోస్తీ’ వీడియో సాంగ్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న రిలీజైన ఈ సినిమా మరోసారి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చూపించింది. ఒకటి కాదు రెండు కాదు 1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఒక్కటొక్కటిగా ఫుల్ వీడియో సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన వీడియో సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే . తాజాగా ఈ చిత్రం నుంచి దోస్తీ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఐదు భాషల్లో ఐదుగురు గాయకులు పాడిన ఈ సాంగ్ కు కీరవాణి సంగీతం వహించాడు. ఇక వీడియోలో రామరాజు, భీమ్ ల నిష్కల్మషమైన స్నేహాన్ని చూపించారు.
వేర్వేరు లక్ష్యాలతో ఉన్న ఇద్దరు యువకులు స్నేహ బంధంతో ఒక్కటి అయితే .. రెండు విభిన్న ధృవాల మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుంది అనేది ఈ పాటలో చూపించారు. స్క్రీన్ పై రామ్ చరణ్, తారక్ లది నటన అని అనలేనంతగా వారు జీవించి చూపించారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక మరో విశేషం ఎంతటి .. ఈ సాంగ్ ను దివంగత లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయడం.. ఆ పవర్ ఫుల్ పదాలు రాయడం ఆయనకే చెందుతుంది. ఈ సాంగ్ తో మరోసారి అందరు ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. మరి ఇంకెదుకు ఆలస్యం.. రామ్- భీమ్ ల షెహ గీతంపై మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి.
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
- Tags
- latest news
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!