Home
Rajamouli
Rajamouli News
-
Varanasi: మహేష్ బాబు బర్త్‌డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు 50 ఏళ్లు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులు భారీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈసారి బర్త్‌డే మరింత స్పెషల్ కావడానికి మరో కారణం ఉంది. మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మహేష్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా మేజర్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మేకర్స్ మాత్రం… -
Prabhas Srinu : “రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది”.. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
Prabhas Srinu : ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో స్థాయి పెరిగేకొద్దీ అహం, గర్వం కూడా పెరిగే అవకాశం ఉంటుందని, కానీ అలాంటి సమయంలో మనల్ని నేల మీద నిలబెట్టే వ్యక్తులు ఎంతో అవసరమని ఆయన అన్నారు. తనకు అలాంటి గొప్ప పాఠాలు నేర్పిన వ్యక్తి రాజమౌళేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒక నటుడిగా మంచి పేరు రావడం… -
Akhil Akkineni: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్‌పై కన్నేసిన అఖిల్ అక్కినేని.. మైండ్‌లో పెద్ద స్కెచ్చే ఉందిగా!
Akhil Akkineni: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని తన కెరీర్లో ఒక సాలిడ్ సక్సెస్, సరైన కమ్‌బ్యాక్ బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ జూలై 10న ఆయన హీరోగా తెరకెక్కిన లెనిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రాబోతుంది. ఈ క్రమంలో అఖిల్ తన నెక్ట్స్ సినిమాల లైనప్ విషయంలో ఒక పక్కా వ్యూహంతో, స్ట్రాంగ్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలోని మోస్ట్… -
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
Varanasi: గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పలు రకాల డిఫరెంట్ షేడ్స్, వైవిధ్యమైన గెటప్‌లలో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇటీవలే ఒక గ్లోబల్ స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి… -
Imax in Hyderabad : ‘AMB ఐమాక్స్’.. మహేష్ బాబు, వెంకటేష్ లీగ్ కాంబోలో క్రేజీ మల్టీప్లెక్స్
హైదరాబాద్ సినిమా ప్రియులకు, ముఖ్యంగా మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కు ఇదొక మైండ్ బ్లోయింగ్ అప్డేట్. సౌత్ ఇండియాలోనే మోస్ట్ ల్యావిష్ అండ్ ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఏఎంబీ సినిమాస్’, మరో సంచలన ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏషియన్ గ్రూప్ ఈ క్రేజీ అనౌన్స్‌మెంట్‌ను వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (రెండు తెలుగు రాష్ట్రాల) లోనే ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌గా సరికొత్త రికార్డు సృష్టించబోతూ ‘AMB క్లాసిక్ విక్టరీ’… -
Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేశాడా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లాల్సిందే. ప్రపంచంలోని అందమైన లొకేషన్లలో భార్యాపిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడం మహేష్‌కు అలవాటు. అయితే, ఈసారి ఆయన దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో పడటంతో, ఆ సమ్మర్ ట్రిప్ సాధ్యమేనా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ, ఎట్టకేలకు మహేష్ కోరుకున్నట్లే జరిగింది. రెండేళ్లుగా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్లో మహేష్… -
Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?
ప్రపంచ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ప్రస్తుతం దర్శక దిగ్గజం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల విషయంలో రాజమౌళి.. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్‌ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి వారణాసి సినిమా ఒక్కటే… -
Prabhas-Mahesh Babu: నమ్మొచ్చా.. ‘భైరవ-రుద్ర’ సేమ్ టు సేమ్ అట!?
Kalki-Varanasi: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరింత చాటి చెప్పేలా వస్తున్న రెండు భారీ ప్రాజెక్ట్స్ మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించగా, ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ రెండు సినిమాల్లోని హీరోల పాత్రలకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు… -
Varanasi : ‘వారణాసి’.. రాజమౌళి.. మహేశ్ కు నో రెమ్యునరేషన్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్నచిత్రం ‘వారణాసి’. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం, రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి మరియు మహేశ్ బాబు ఇద్దరూ రెమ్యునరేషన్ తీసుకోలేదట. సాధారణంగా రాజమౌళి తన సినిమాల కోసం భారీగా పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. అయితే ‘వారణాసి’ సినిమాకు ఆయన తన పారితోషికం కింద మొత్తం ఓవర్సీస్హ క్కులను… -
Varanasi: పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చుక్కలు చూపించిన జక్కన్న.. ఒక షాట్ కోసం 94 టేక్‌లు!
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా వారణాసి చిత్ర బృందం ఓ హాలీవుడ్ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి పాల్గొని వారణాసికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్…
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!