Akhil Akkineni: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్‌పై కన్నేసిన అఖిల్ అక్కినేని.. మైండ్‌లో పెద్ద స్కెచ్చే ఉందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhil Akkineni: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని తన కెరీర్లో ఒక సాలిడ్ సక్సెస్, సరైన కమ్‌బ్యాక్ బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ జూలై 10న ఆయన హీరోగా తెరకెక్కిన లెనిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రాబోతుంది. ఈ క్రమంలో అఖిల్ తన నెక్ట్స్ సినిమాల లైనప్ విషయంలో ఒక పక్కా వ్యూహంతో, స్ట్రాంగ్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలోని మోస్ట్ డిమాండింగ్ అండ్ టాప్ డైరెక్టర్లతో పని చేయాలనే బలమైన కోరిక అఖిల్ మైండ్‌లో ఉందని తెలుస్తోంది.
ముఖ్యంగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్స్ అయిన సుకుమార్, గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మాస్ పల్స్ తెలిసిన ప్రశాంత్ నీల్ వంటి టాప్ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్స్ చేయడమే లక్ష్యంగా అఖిల్ అడుగులు వేస్తున్నారట. కథల ఎంపికలో సరికొత్త వైవిధ్యం చూపిస్తూ.. భవిష్యత్తులో ఈ క్రేజీ దర్శకులను మెప్పించేలా తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్ సెట్ అవ్వాలంటే ముందుగా బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని, కమర్షియల్ మార్కెట్‌ను స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలని అఖిల్ భావిస్తున్నారట. అందుకోసమే లూజ్ ప్లానింగ్స్ పక్కన పెట్టి, కేవలం కరెక్ట్ టైమింగ్, పవర్ఫుల్ కంటెంట్ ఉన్న కథలపైనే పూర్తి ఫోకస్ పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో భారీ అంచనాలతో వస్తున్న ‘లెనిన్’ చిత్రం అఖిల్ కెరీర్‌కు ఎంతో కీలకంగా మారిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాతో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుని, ఆ తర్వాతే ఆ టాప్ డైరెక్టర్ల వైపు అడుగులు వేయాలని అఖిల్ గట్టి నిశ్చయంతో ఉన్నారట.
Also Read
తాజావార్తలు
-
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
-
Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
-
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
-
Ranbir Kapoor : ఇక గ్యాప్ ఇవ్వనంటోన్న రణబీర్ కపూర్
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?