ఈరోజు ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది, ఎన్నో సౌత్ సినిమాలు నార్త్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నాయి. బాలీవుడ్ కే కాంపిటీషన్ ఇచ్చే రేంజులో మన సినిమాలు నార్త్ మార్కెట్ లో సత్తా చాటుతూ ఉన్నాయి. వీటన్నింటికీ వెనక ఉన్నది, అందరికన్నా మొదటి అడుగు వేసినది రాజమౌళి. దర్శక ధీరుడిగా తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయిన రాజమౌళి, ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే…