రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ కోసం సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద హంగామా మొదలైంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ విజువల్ స్పెక్టకుల్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఇటీవల వచ్చిన పోలీస్ గైడ్‌లైన్స్ వల్ల ఈ ఈవెంట్ ఓపెన్ ఏరియాలో కాదు.. ఎంట్రీ చాలా పరిమితంగా ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పడంతో, అందరి మైండ్‌లో ఒక్కటే ప్రశ్న“అయితే ఈవెంట్‌కి ఎంట్రీ ఎలా?” అలా. సాధారణంగా ఇలాంటి పెద్ద ఈవెంట్లలో ఎంట్రీ…