ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మార్చ్ 27న పుట్టిన రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. 38 ఏళ్ల చరణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. నిన్న నైట్ అర్ధరాత్రి వరకూ జరిగిన ఈ బర్త్ డే పార్టీలో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది ఉపాసన. బేబీ బంప్ తో బ్లూ డ్రెస్ లో కనిపించిన…