Director Venkat Prabhu about GOAT and Rajadurai Comparisions: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరిగిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాని ఒక రేంజ్ లో హిట్ చేశారు. అయితే గోట్ సినిమా మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ…