వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు… మొదట రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత రాజాసింగ్ రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. 41 సీఆర్‌పీసీ కండిషన్ పోలీసులు పాటించలేదని వాదించారు రాజాసింగ్ తరపు న్యాయవాది.. రాజాసింగ్ లాయర్లు, ప్రభుత్వ లాయర్ల మధ్య బెయిల్ పిటిషన్‌పై దాదాపు 45 నిమిషాలపాటు వాదనలు కొనసాగాయి.. అయితే, రాజాసింగ్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు..…