Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. దీంతో ఫ్యాన్స్ కోసం అర్జెంటుగా ఓ టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఆయన నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావడానికి వచ్చింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పూర్తి హర్రర్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇందులో ప్రభాస్ లుక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియట్…