మారుతి దర్శకత్వంలో ‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. కామెడీ, హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.…