తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో, రకరకాల జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది జీ5. ఇటీవల ‘అలాంటి సిత్రాలు’ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లోవిడుదల చేసిన ‘జీ 5’ విజయదశమి కానుకగా సూపర్ హిట్ సినిమా ‘రాజ రాజ చోర’ ను అందించబోతోంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రమిది. కరోనా సెకండ్…